Mega star Chiranjeevi, Actor Radhika worked together for 25 films. They acted worked lead pair in 15 films. One occassion, Chiru and Radhika met together. So they recollected their memories.
#Chiranjeevi
#Radhika
#Suma
#Kodandaramireddy
#Syera

మెగాస్టార్ చిరంజీవి, రాధిక జంటగా కలిసి నటించిన సినిమాలు ఘనవిజయాలు సాధించాయనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరైన చిరంజీవి, రాధికను కలిపి యాంకర్ సుమ మాట్లాడమని కోరగా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా అక్కడే ఉన్న దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి కూడా జత కలవడంతో వారి మధ్య మాటలు మరింత ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నది.